|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 11:55 AM
ప్రముఖ ఇన్వెస్టర్, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' రచయిత రాబర్ట్ కియోసాకి అమెరికా డాలర్ స్థిరత్వంపై మరోసారి విమర్శలు చేశారు. బ్రిక్స్ దేశాలు కొత్త కరెన్సీని ప్రకటించాయన్న పుకారు వార్తను ప్రస్తావిస్తూ, 'బై బై యూఎస్ డాలర్' అంటూ ట్వీట్ చేశారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల సమూహం బంగారం మద్దతుతో 'యూనిట్' అనే డబ్బును ప్రకటించాయని, యూఎస్ డాలర్ పొదుపు చేసేవారు నష్టపోతారని, అధిక ద్రవ్యోల్బణం వారిని తుడిచిపెట్టవచ్చని ఆయన హెచ్చరించారు.
Latest News