|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 11:50 AM
జామపండ్లలో డైటరీ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి పేగు కదలికలను మెరుగుపరిచి, మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను నివారిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల బారినపడకుండా కాపాడతాయి. రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రించి, డయాబెటిస్ రాకుండా సహాయపడతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. బరువు తగ్గడానికి కూడా తోడ్పడతాయి. కీళ్ల నొప్పులు, కంటి సమస్యలు, చర్మ సౌందర్యం మెరుగుపరచడంలోనూ, క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంలోనూ జామపండు ఉపయోగపడుతుంది.
Latest News