|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 11:48 AM
ఇండిగో విమానాల రద్దు సంక్షోభం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ముంబయి నుంచి కోల్‌కతా, నాగ్‌పుర్, భోపాల్‌తో పాటు శ్రీనగర్ నుంచి అమృత్‌సర్‌కు వెళ్లే విమానాలు రద్దయ్యాయి. తిరుచ్చిలో ఐదు అరైవల్స్, ఆరు డొమెస్టిక్ డిపార్చర్ విమానాలు నిలిచిపోయాయి. తిరువనంతపురం, దిల్లీ ఎయిర్‌పోర్టుల నుంచి కూడా మరికొన్ని విమానాలు రద్దయ్యాయి. బెంగళూరులో 150 విమానాలు, హైదరాబాద్‌లో 100కు పైగా విమానాలు నిలిచిపోయాయని సమాచారం.
Latest News