|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 08:04 PM
AP: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు క్రియాశీలక రాజకీయాల నుంచి విరామం తీసుకుని, తన కుమారుడికి బాటలు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. గంటా కంటే ఆయన కుమారుడు రవితేజ భీమిలి నియోజకవర్గంలో ఎక్కువ చురుకుగా ఉంటూ, షాడో ఎమ్మెల్యే'గా ప్రచారం పొందుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రవితేజను పోటీ చేయించాలని గంటా భావిస్తున్నారు. ఇటీవల లోకేష్‌కు మద్దతుగా విశాఖవ్యాప్తంగా భారీ హోర్డింగులు ఏర్పాటు చేయడంతో, భవిష్యత్తులో లోకేష్ టీమ్‌లో రవితేజ ఉంటారనే ప్రచారం ఊపందుకుంది. దీంతి గంటా క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది.
Latest News