|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 07:58 PM
ఇండిగో విమానయాన సంస్థ టికెట్లు రద్దు చేసుకున్న ప్రయాణికులకు పూర్తి మొత్తాన్ని రీఫండ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆదివారం రాత్రి 8 గంటలలోపు రీఫండ్ ప్రక్రియ పూర్తి చేయాలని, రీషెడ్యూలింగ్ ఛార్జీలు విధించవద్దని స్పష్టం చేసింది. రీఫండ్ ప్రక్రియలో అలసత్వం వహిస్తే తక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. దేశీయ విమాన సర్వీసులకు గరిష్ట ధరలను కూడా కేంద్రం నిర్ధారించింది. ఇండిగో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Latest News