|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 07:54 PM
AP: రాష్ట్ర ఎంపీలపై పీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర ఆగ్రహం చేశారు. పార్లమెంటులో రాష్ట్ర హక్కుల గురించి కనీసం మాట్లాడటం లేదని విమర్శించారు. ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి, ప్రధాని మోదీ మెప్పు కోసం పనిచేస్తున్నారన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎంపీలు మోదీకి రబ్బర్ స్టాంపుల్లా మారారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లు గడిచినా, విభజన హామీలు ఇప్పటికీ నెరవేరలేదని, ఇప్పటికైనా నోరు విప్పాలని సూచించారు.
Latest News