|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 02:05 PM
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి డిసెంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో, తొలి మూడు రోజులకు సంబంధించి ఆన్ లైన్ ద్వారా ఈ-డిప్ కోసం భారీగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఇప్పటి వరకు సుమారు 19.5 లక్షల మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వైకుంఠ ఏకాదశి తొలి 3 రోజుల దర్శన టోకెన్ల కోసం 25లక్షల 72వేల 111 మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, లక్ష 76వేల టోకెన్లు జారీ చేశారు. తొలి మూడు రోజులు 300రూపాయల దర్శనం, శ్రీవాణి దర్శనాలు రద్దు చేశారు.
Latest News