IND Vs SA: ఇరు జట్ల తుది జాబితా ఇదే
 

by Suryaa Desk | Sat, Dec 06, 2025, 02:04 PM

భారత్–దక్షిణాఫ్రికా మధ్య విశాఖలో జరిగే మూడో వన్డేకు రెండు జట్లు తుది జాబితాను ప్రకటించాయి. భారత్: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, కెఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్‍దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ. దక్షిణాఫ్రికా: రికెల్టన్, డికాక్ (వికెట్ కీపర్), బవుమా (కెప్టెన్), బ్రీట్జ్కే, మార్‌క్రమ్, బ్రెవిస్, యాన్సెన్, కార్బిన్ బోష్, మహరాజ్, ఎంగిడి, బార్ట్‌మన్.

Latest News
Playing domestic cricket serves as good challenge when not playing international games: SKY Mon, Dec 08, 2025, 02:47 PM
Two killed, 20 injured in highway accident in Afghanistan Mon, Dec 08, 2025, 02:43 PM
IndiGo cancels 112 flights at Hyderabad Airport, passengers continue to suffer Mon, Dec 08, 2025, 02:39 PM
Govt's multi-pronged strategy boosting consumption, growth: FM Sitharaman Mon, Dec 08, 2025, 02:37 PM
Hardik's experience is invaluable, gives good balance to the side: Suryakumar Mon, Dec 08, 2025, 02:34 PM