|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 12:14 PM
AP: ఇవాళ (శనివారం) విశాఖ విమానాశ్రయం నుంచి 9 ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. విశాఖ–చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్ రూట్లకు చెందిన సర్వీసులు నిలిపివేశారు. మొత్తం 11 విమానాలు రాకపోకలు సాగించాల్సి ఉండగా, వాటిలో ఎక్కువ భాగం రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. విమాన సేవల అంతరాయాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం, మూడు రోజుల్లో పునరుద్ధరణ చర్యలు తీసుకుంటామని తెలిపింది.
Latest News