|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 11:36 AM
AP: కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లి వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న కారు ఒక్కసారిగా మంటలు అంటుకుని క్షణాల్లో పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో కారులో ఏడుగురు ప్రయాణికులు ఉండగా, మంటలను గమనించిన వారు వెంటనే కిందికి దిగి పరుగులు పెట్టడంతో భారీ ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Latest News