|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 08:03 PM
ఎండు కొబ్బరి ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని తినడం మానుకోవాలి. తరచుగా అలసట, బలహీనతతో బాధపడేవారికి ఎండు కొబ్బరి శక్తినిస్తుంది. రోగనిరోధక శక్తిని, ఎముకలను బలోపేతం చేస్తుంది. అయితే, జీర్ణ సమస్యలు, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ (IBS) ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు, గుండె సమస్యలు ఉన్నవారు, డయాబెటిస్ ఉన్నవారు ఎండు కొబ్బరిని మితంగా తీసుకోవాలి. పూర్తిగా మానేయాలి. దగ్గుతో బాధపడేవారు కూడా దీనికి దూరంగా ఉండటం మంచిది.
Latest News