|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 07:47 PM
AP: కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికపై ఆమె దూరపు బంధువైన 35 ఏళ్ల వ్యక్తి బుధవారం అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు మరో మహిళతో కలిసి బాలికను ఆస్పత్రికి తీసుకెళ్తామని చెప్పి లాడ్జికి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఆరోపణలున్నాయి. ఇంటి వద్ద కూడా పలుమార్లు అత్యాచారం జరిగినట్లు బాలిక పోలీసులకు తెలిపింది.
Latest News