|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 03:36 PM
మేష రాశి వారికి సంపద, కోరికల నెరవేర్పు, వాహన యోగం, ఆర్థికాభివృద్ధి కలదు. మిథున రాశి వారికి అదృష్టం, పెండింగ్ పనుల పూర్తి, వృత్తిలో పురోగతి, మనశ్శాంతి లభిస్తాయి. సింహ రాశి వారికి శుభకార్యాలు, ఆదాయ వృద్ధి, భూమి, రియల్ ఎస్టేట్ రంగాలలో లాభాలు ఉంటాయి. ధనుస్సు రాశి వారికి ఆనందం, ఆరోగ్యంలో మెరుగుదల, పనిలో గుర్తింపు, ఆర్థికాభివృద్ధి, సంతోషకరమైన వైవాహిక జీవితం ఉంటుంది. మీన రాశి వారికి కష్టానికి తగిన గుర్తింపు, ఉన్నత పదవులు, ప్రోత్సాహకాలు, ప్రభుత్వ ఉద్యోగాలలో శుభవార్తలు లభిస్తాయి. అయితే, డబ్బు విషయంలో జాగ్రత్త వహించాలి.
Latest News