|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 03:28 PM
కల్లూరు అర్బన్ పరిధిలోని శ్రీసాయికృష్ణ డిగ్రీ కళాశాల వద్ద ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శుక్రవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థుల చేత సంతకాలు సేకరించి, వైయస్సార్సిపి సంక్షేమ పాలనకు మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
Latest News