|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 03:07 PM
కోనసీమలో ఉచిత ఇసుక పాలసీకి అనుగుణంగా ఇసుక త్రవ్వకాలు, రవాణా, పంపిణీ ప్రక్రియలు పారదర్శకంగా, సమర్థవంతంగా చేపట్టాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఇసుక సరఫరా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కమిటీ సభ్యులకు సూచించారు. శుక్రవారం అమలాపురంలో కలెక్టరేట్ లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
Latest News