|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 07:18 PM
ఏఐ యుగంలో ఎమోషనల్ క్కువోషెంట్ (EQ) , ఇంటెలిజెన్స్ క్కువోషెంట్ (IQ) కీలకమవుతాయని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. నాయకులకు కేవలం ఐక్యూ ఉంటే సరిపోదని, సమగ్ర నాయకత్వానికి ఈక్యూతోపాటు ఐక్యూ అవసరమన్నారు. ఏఐ ఆధారిత ప్రపంచంలో మానవ సహకారం, సంబంధాలు మరింత ప్రాముఖ్యత సంతరించుకుంటాయని నాదెళ్ల తెలిపారు. ఏఐ రేసులో పోటీ కోసం మైక్రోసాఫ్ట్ నాయకత్వంలో కీలక మార్పులు జరుగుతున్నాయని, కంపెనీ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) వైపు పయనిస్తోందని పేర్కొన్నారు.
Latest News