|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 07:16 PM
ఇవాళ ఆకాశంలో అద్భుతం దృశ్యం ఆవిష్కృతం కానుంది. మరికొద్దిసేపట్లో చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా కనిపించనున్నాడు. అత్యంత ప్రకాశవంతంగా కనిపించబోతున్నాడు. ఈ ఏడాది ఇదే చివరి 'సూపర్ మూన్' కానుంది. ఈ రోజు కనిపించే చంద్రుడు 2042 వరకు మళ్లీ ఇంత దగ్గరగా కనిపించడని ఖగోళ నిపుణులు చెబుతున్నారు. ఈ అరుదైన ప్రకాశవంతమైన చంద్రుడిని ప్రత్యక్షంగా వీక్షించడానికి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 6.30pm తర్వాత అద్భుతంగా కనిపిస్తుంది.
Latest News