|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 03:03 PM
AP: మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో జరిగిన ‘కృష్ణా తరంగ్ 2025’ ఉత్సవాల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు చదువుకున్న వారికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉద్యోగాలు ఇవ్వాలని సూచించారు. రామోజీరావు జయంతి సందర్భంగా తెలుగులోనే ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరానని తెలిపారు.
Latest News