|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 02:24 PM
ప్రస్తుత టోల్ వసూలు వ్యవస్థ ఏడాదిలోపే కనుమరుగవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో వెల్లడించారు. తెలిపారు. ఇప్పటికే 10 చోట్ల ప్రవేశపెట్టిన సరికొత్త వ్యవస్థను త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు వెల్లడించారు. ఈ కొత్త విధానంలో ఉపగ్రహాల సాయంతో టోల్ విధించనున్నారు. దీనివల్ల వాహనాలు టోల్ గేట్ల వద్ద ఆగనవసరం లేకుండా ఆటోమేటిగ్గా రుసుము చెల్లిస్తూ వేగంగా కదలిపోవడానికి ఉపగ్రహాలు తోడ్పడతాయన్నారు.
Latest News