|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 02:09 PM
బొండపల్లి తహసిల్దార్ రాజేశ్వరరావు గురువారం బొండపల్లి తహసిల్దార్ కార్యాలయంలో గ్రామ రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ, రీ సర్వే కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. గృహ నిర్మాణాల కోసం స్థలాలను సేకరించాలని సూచించారు. ఏవైనా సందేహాలుంటే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశం గజపతినగరం నియోజకవర్గం బొందపల్లి మండలంలో జరిగింది.
Latest News