|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 02:01 PM
బరువు తగ్గడానికి చాల మంది పలు ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ నెలలు ముగిసిన ఫలితం ఉండదు. దానికి కారణం కొన్ని ఆహారాలు తీసుకుంటే శరీరంలో కొవ్వుగా నిలువ ఉండటం. ఫ్రెంచ్ ఫ్రైస్, సోడా, ఐస్‌క్రీమ్, కేకులు, ఫ్రైడ్ చికెన్, ప్రాసెస్డ్ చీజ్, ఎక్కువ మొత్తంలో నట్స్, మయోనీస్ వంటి ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల బరువు త్వరగా తగ్గుతారు. ఒక పది రోజులు వాటిని తగ్గించి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
Latest News