|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 01:46 PM
నెయ్యి హార్మోన్లను సమతుల్యం చేస్తుంది, చర్మం, జుట్టుకు పోషణ అందిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రసవానంతర మహిళలకు, పిల్లలకు ఇది ఎంతో మేలు చేస్తుంది. ఎముకలను బలపరిచి, కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. నియంత్రిత పరిమాణంలో తీసుకుంటే జీవక్రియ పెరిగి, బరువు నియంత్రణలో సహాయపడుతుంది. ఉదయం గోరువెచ్చని నీటితో నెయ్యి తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది.
Latest News