|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 11:55 AM
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఇన్ ఏపీ ఎండోమెంట్స్ సబార్డినేట్ సర్వీస్ రాత పరీక్ష తేదీలను విడుదల చేసింది. ఈ పరీక్ష ఫిబ్రవరి 11వ తేదీన నిర్వహించనుంది. ఇది డిగ్రీ స్థాయిలో అబ్జెక్టివ్ విధానంలో రెండు పేపర్లకు 300 మార్కులతో పరీక్జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 నెగెటివ్ మార్కులు ఉంటాయి. ఈ నోటిఫికేషన్ కింద 7 పోస్టులకు భర్తీ జరుగుతుంది.
Latest News