|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 11:54 AM
పొగాకు, దానితో తయారు చేసిన ఉత్పత్తులపై కేంద్రం అధిక ఎక్సైజ్ పన్ను విధించనుంది. దీని కోసం ఉద్దేశించిన ‘సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు-2025’కు బుధవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. చుట్టలు, సిగరెట్లు, జర్దా, హుక్కా, నమిలే పొగాకుపై 28 శాతం GST ఉండగా, అదనంగా సెస్సు కూడా అమలవుతున్నాయి. కొత్త చట్టం అమల్లోకి వచ్చాక ముడి పొగాకుపై 60 నుంచి 70 శాతం ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం విధించే అవకాశం ఉంది.
Latest News