|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 10:27 PM
దేశంలోని అగ్రశ్రేణి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ SUV ఇ-విటారాను NCAP (New Car Assessment Program) భద్రతా పరీక్షల్లో అద్భుతంగా ప్రదర్శిస్తూ 5-స్టార్ రేటింగ్ సాధించింది.భారతదేశంలో తయారైన మొదటి గ్లోబల్ EV SUVగా ఈ కారు ప్రత్యేకతను పొందింది. 7 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా వంటి ఆధునిక భద్రతా ఫీచర్లతో ఈ కార్ అత్యుత్తమ రక్షణను అందిస్తోంది.
Latest News