|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 03:00 PM
బుధవారం కోడుమూరు మండలం గోరంట్ల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గర్భిణీలకు అందిస్తున్న టేక్ హోమ్ రేషన్, పిల్లలకు పాలు, గుడ్లు వంటి వాటితో పాటు రిజిస్టర్లను పరిశీలించారు. కేంద్రం పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, సక్రమంగా విధులు నిర్వహించని అంగన్వాడీ టీచర్ ఫాతిమాను తొలగించాలని ఐసీడీఎస్ పిడి విజయను ఆదేశించారు.
Latest News