|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 02:55 PM
AP: వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు రూరల్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. తాను కోట్ల రూపాయలు దోచుకున్నానని కాకాణి చేసిన నిరాధార ఆరోపణలను ఎమ్మెల్యే ఖండించారు. గుడిని బాగు చేస్తే తనను తప్పుబట్టడం కాకాణి ఘనత అని, తాము 14.5 ఎకరాలను బడులు, ఆసుపత్రులకు ఇచ్చిన చరిత్ర తమదని సోమిరెడ్డి స్పష్టం చేశారు.
Latest News