|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 02:38 PM
AP: రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం మూడు కేజీల రాగులు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఆ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. పాత డెయిరీ ఫారం ప్రాంతంలో సుమారు రేషన్ కార్డు సంఖ్య ఆధారంగా 4 టన్నుల రాగులు పంపిణీ చేయాల్సి ఉంది. కేవలం 600 కేజీలు మాత్రమే వచ్చినట్లు సమాచారం. అయితే వీటిని పంపిణీ చేయాలనుకున్నప్పటికీ అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రాలేదని రేషన్ డీలర్లు చెబుతున్నారు.
Latest News