|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 02:03 PM
AP: నల్లజర్లలో రైతుల ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పామాయిల్ తో ఏడాదికి నాలుగు పంటలు తీయవచ్చని తెలిపారు. గతంలో తాను కూడా వ్యవసాయం చేసేవాడినని, ప్రస్తుతం రాజకీయం చేస్తున్నానని చమత్కరించారు. ఎన్టీఆర్ హయాంలో మలేషియా నుంచి పామాయిల్ మొక్కను ఏపీకి తీసుకొచ్చామని, తూర్పుగోదావరి జిల్లాలో వాతావరణం అనుకూలంగా ఉన్నా నీటి కొరత ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు.
Latest News