|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 12:47 PM
పల్నాడు జిల్లాలో జరిగిన జంట హత్యలు టీడీపీలో ఆధిపత్య పోరే కారణం అని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అయన మాట్లాడుతూ... సంఘటన జరిగిన గంట వ్యవధిలోనే అప్పటి ఎస్పీ శ్రీనివాసరావు టీడీపీ రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరుతో హత్యలు జరిగాయని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుకొండి. ఆరోజు అరెస్టు అయిన అయిదుగురిలో పిన్నెల్లి సోదరులు లేరు. ఆ తర్వాత కావాలనే రాజకీయ కక్షతో వారిని ఆ కేసులో ఇరికించారు. మా పార్టీ పిన్నెల్లి సోదరులకు పూర్తి అండగా నిలుస్తుంది అని తెలిపారు.
Latest News