|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 12:33 PM
చర్మ సంరక్షణలో నిమ్మరసాన్ని నేరుగా ముఖానికి రాయడం వల్ల చర్మం పొడిబారడం, మొటిమలు తీవ్రమవడం, బొబ్బలు రావడం వంటి సమస్యలు తలెత్తుతాయని చర్మ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ చర్మానికి హానికరం. సూర్యరశ్మి నుంచి చర్మాన్ని కాపాడుకోవడానికి సన్‌స్క్రీన్ వాడటం, చర్మ ప్రకాశవంతం కోసం విటమిన్ సి సీరం వాడటం వంటి ప్రత్యామ్నాయాలను నిపుణులు సూచిస్తున్నారు.
Latest News