|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 12:05 PM
బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో బుధవారం, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారులకు పంపించి, త్వరితగతిన పరిష్కరించేందుకు ఆయన హామీ ఇచ్చారు. న్యాయబద్ధమైన విషయాలపై అక్కడిక్కడే అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కారం చూపించారు. ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు.
Latest News