|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 08:08 PM
డయాబెటిస్, కొలెస్ట్రాల్, రక్తపోటు, గుండె సంబంధిత కేసులు పెరుగుతున్నాయి. వీటి నుంచి తప్పించుకోవడానికి జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, సమతుల్య ఆహారం, వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. అయితే, వంటగదిలో దొరికే ధనియాలు హైబీపీ, కొలెస్ట్రాల్, షుగర్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు. ధనియాల్లో పోషకాలు మెండుగా ఉన్నాయని, వాటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఎలా తీసుకోవాలో వివరంగా తెలిపారు.
Latest News