|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 02:57 PM
భారత్ తన పొరుగు దేశాలకు కష్టాల్లో ఉన్నప్పుడు తనవంతుగా సాయం అందిస్తోంది. తాజాగా, 'దిత్వా' తుపానుతో అతలాకుతలమైన శ్రీలంకకు 'ఆపరేషన్ సాగర్ బంధు' పేరుతో భారత నేవీ, ఎయిర్ ఫోర్స్ సహాయక చర్యల్లో పాల్గొని 12 టన్నుల సరుకులను అందించాయి. గతంలోనూ శ్రీలంకకు సునామీ, రాజకీయ సంక్షోభం, వరదల సమయంలో భారత్ సాయం చేసింది. శత్రు దేశాలైన పాక్, మయన్మార్, టర్కీలకు కూడా భారత్ సహాయం అందించింది.
Latest News