|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 02:54 PM
తిరుమల గిరిపై సోమవారం ఉదయం నుంచే దట్టమైన పొగమంచు కమ్మేసి,మధ్య మధ్యలో చిరుజల్లులు కురవడంతో చలి తీవ్రంగా పెరిగింది.వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ,భక్తులు అదనపు జాగ్రత్తలు తీసుకుంటూ శ్రీవారిదర్శనానికి తరలివస్తున్నారు.టీటీడీ అధికారులు వర్షం–పొగమంచు కారణంగా జారుడు ప్రమాదాలు ఉండవచ్చని హెచ్చరిస్తూ,భక్తులు నెమ్మదిగా,జాగ్రత్తగా ప్రయాణించాలని సూచిస్తున్నారు.
Latest News