|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 02:39 PM
ఆలూరు మండలం హులేబీడు గ్రామంలో మంగళవారం, టిడిపి ఇంచార్జి వైకుంఠం జ్యోతి రూ. 30 లక్షల వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేసి ప్రారంభించారు. గ్రామ ప్రజల సౌకర్యార్థం చేపడుతున్న ఈ నిర్మాణంతో వారి చిరకాల కోరిక నెరవేరిందని, గ్రామ వసతుల అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని ఆమె తెలిపారు. గ్రామస్తులు ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు.
Latest News