|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 03:20 PM
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎ11 ప్లస్ పేరుతో కొత్త ట్యాబ్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ట్యాబ్‌లో 11 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ ఎంటీ8775 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉన్నాయి. డాల్బీ అట్మోస్ ఫీచర్‌తో పాటు 7040mAh భారీ బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. 6జీబీ/8జీబీ ర్యామ్, 128జీబీ/256జీబీ స్టోరేజ్ వేరియంట్లలో లభించే ఈ ట్యాబ్ ధర రూ.22,999 నుంచి ప్రారంభమవుతుంది. లాంచింగ్ సందర్భంగా రూ.3వేల తగ్గింపు కూడా అందిస్తున్నారు.
Latest News