|
|
by Suryaa Desk | Sat, Nov 29, 2025, 08:08 PM
రాష్ట్ర రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్షించిన మంత్రి నాదెండ్ల మనోహర్, కొనుగోళ్లను సంక్రాంతి వరకు పొడిగిస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు 11 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రైతుల ఖాతాల్లో రూ. 2300 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తున్నామని, ఖరీఫ్ పంట ప్రతి బస్తాను కొనుగోలు చేస్తామని మంత్రి తెలిపారు.
Latest News