దేశ రాజధానిలో భారీ అగ్ని ప్రమాదం
 

by Suryaa Desk | Tue, Jun 24, 2025, 05:55 PM

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మోతీనగర్‌లోని ఒక ఫంక్షన్ హాలులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ఉన్న వారంతా భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన నిన్న రాత్రి 8.47 గంటల ప్రాంతంలో జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి అగ్నిమాపక, పోలీసు శాఖ అధికారులు చేరుకున్నారు. 18 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలు, నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. 

Latest News
Deaths after C-Sec complications in Kota: Doctor and two nursing staff suspended Sat, May 09, 2026, 04:12 PM
Bengal saved from turning to 'Western Bangladesh': Minister Agnimitra Paul Sat, May 09, 2026, 04:11 PM
'Akhilesh Yadav has become tourist these days': BJP's Shahnawaz Hussain targets SP chief over Bengal visit Sat, May 09, 2026, 04:10 PM
Lankan newspapers carry front-page tributes for Pahalgam terror attack victims, honour 'Op Sindoor' Sat, May 09, 2026, 04:08 PM
American passengers aboard hantavirus-hit cruise ship to quarantine in Nebraska Sat, May 09, 2026, 04:05 PM