|
|
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 03:27 PM
కేరళ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ కమ్యూనిస్టు నేత వీఎస్ అచ్యుతానందన్(101)కు నిన్న గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయనను తిరువనంతపురంలోని పట్టోమ్ లో ఉన్న SUT ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన త్వరగా కోలుకోవాలని పార్టీ శ్రేణులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Latest News