ఏ దేశం చేయని పని చేశాం: ఇరాన్‌
 

by Suryaa Desk | Tue, Jun 24, 2025, 03:22 PM

చరిత్రలో ఏ దేశం కూడా అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని, తమ దేశం ఆ పని చేసిందని భారత్‌లోని ఇరాన్‌ రాయబారి ఇరాజ్‌ ఇలాహీ వెల్లడించారు. అమెరికా స్థావరాలపై దాడి చేసి ఏ దేశం చేయని పని చేశామని అన్నారు. ఖతార్, ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై టెహ్రాన్ దాడులు అసాధారణమైనవని, మళ్లీ దాడులు చేపట్టేందుకూ వెనుకాడబోమని ఇరాజ్‌ ఇలాహీ ఓ వార్తాసంస్థకు తెలిపారు.

Latest News
'Proud to have motivating figures', says PM Modi on Bengal's oldest BJP worker Makhanlal Sarkar Sat, May 09, 2026, 02:16 PM
VCK to announce at 4 P.M. today decision on supporting TVK's govt formation bid Sat, May 09, 2026, 02:15 PM
PM Modi to visit Karnataka, Telangana tomorrow; to launch projects worth Rs 9,400 crore Sat, May 09, 2026, 01:42 PM
Chotrani beats Abhay in World Squash Championships opener Sat, May 09, 2026, 12:58 PM
Indian seafarer killed after ship catches fire, sinks near Strait of Hormuz Sat, May 09, 2026, 12:56 PM