|
|
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 11:28 AM
పెదకాకాని గ్రామం సుందరయ్య నగర్లో మంగళవారం సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆర్థిక సంక్షేమంలో అమెరికా కొట్టు మిట్టు లాడుతుందని ఆర్థిక సంక్షోభానికి బయటపడేందుకు ఇరాన్ పై అమెరికా దాడికి దిగటం హేయమని పేర్కొన్నారు. పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడిని ప్రోత్సహించటం దారుణమన్నారు. ప్రపంచశాంతికి అన్ని దేశాలు కట్టుబడి ఉండాలన్నారు. సీపీఎం నాయకులు పాల్గొన్నారు.
Latest News