|
|
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 11:12 AM
ఇరాన్ దాడుల నేపథ్యంలో తాత్కాలికంగా మూసివేసిన ఖతర్ ఎయిర్‌స్పేస్ మళ్లీ తెరచుకుంది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయని ఖతర్ ఏవియేషన్ అథారిటీ ప్రకటించింది. విమాన రాకపోకలు తిరిగి ప్రారంభమైనట్లు తెలిపింది. ఇక ఖతర్‌లోని భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రేపటి నుంచి అన్ని సేవలు యథాతథంగా కొనసాగుతాయని ఇండియన్ ఎంబసీ వెల్లడించింది.
Latest News