|
|
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 10:46 AM
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లు ట్రంప్ చేసిన ప్రకటనతో దేశీయ మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చింది. దీంతో సూచీలు మంగళవారం భారీ లాభాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్ 930.7 పాయింట్ల లాభంతో 82,827.49 వద్ద, నిఫ్టీ 278.95 పాయింట్ల లాభంతో 25,250.85 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 68 పైసలు పెరిగి 86.10గా ట్రేడ్ అవుతోంది. దాదాపు అన్ని రంగాల సూచీలు రాణిస్తున్నాయి.
Latest News