పంచాయతీరాజ్‌ ల‌క్ష్యంగా పనిచేద్దాం
 

by Suryaa Desk | Mon, Jun 23, 2025, 06:26 PM

పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు వైయ‌స్ఆర్‌సీపీ పంచాయతీరాజ్‌ విభాగం బలోపేతమే ల‌క్ష్యంగా ప్ర‌తి ఒక్క‌రూ ప‌ని చేయాల‌ని పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్  సజ్జల రామకృష్ణా రెడ్డి పిలుపునిచ్చారు. సోమ‌వారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం ఆ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు వెన్నపూస రవీంద్రా రెడ్డి అధ్య‌క్షత‌న నిర్వ‌హించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్  సజ్జల రామకృష్ణా రెడ్డి పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ విభాగ అధ్యక్షులు,  ఇతర ముఖ్య నాయకులకు పార్టీ పంచాయతీరాజ్ విభాగం చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.

Latest News
Athapaththu among big movers, enters top three in T20I all-rounders rankings Tue, May 05, 2026, 02:32 PM
A day after victory, Suvendu Adhikari outlines new Bengal govt's development roadmap Tue, May 05, 2026, 02:15 PM
President's assurance on constitutional rights gives us strength: Raghav Chadha Tue, May 05, 2026, 02:12 PM
Stalin resigns as TN Chief Minister after DMK's defeat in Assembly polls Tue, May 05, 2026, 02:05 PM
From consensus to contest, Congress faces unprecedented leadership race in Kerala Tue, May 05, 2026, 01:50 PM