భార్య మీద అనుమానంతో ఇద్దరు పిల్లలను చంపి పారిపోయిన తండ్రి
 

by Suryaa Desk | Sat, Jun 21, 2025, 11:20 AM

ఎన్టీఆర్ జిల్లాలో పిల్లలను చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని లేఖ రాసి అందరిని నమ్మించిన తండ్రి రవిశంకర్ కేసులో ట్విస్ట్ . రవిశంకర్ బ్రతికే ఉన్నాడనే అనుమానంతో దర్యాప్తు చేసి విశాఖలో అరెస్టు చేసిన పోలీసులు . ఈ నెల 12వ తేదీన ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో తాళం వేసిన గదిలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభించిన ఘటనలో, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని తండ్రి రవిశంకర్ లేఖ రాయడంతో మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు . ఎంత వెతికినా రవిశంకర్ మృతదేహం లభించకపోవడంతో, అతను బ్రతికే ఉన్నాడనే అనుమానంతో బ్యాంకు లావాదేవీలతో పాటు ఇతర సాంకేతిక అంశాలపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు . అతని పేరు మీదనే కొత్త సిమ్ కార్డు తీసుకున్నాడని తెలుసుకొని లొకేషన్ ట్రేస్ చేయగా, విశాఖలో ఉన్నాడని గుర్తించి రవిశంకర్ ను అరెస్టు చేసిన పోలీసులు . భార్యపై అనుమానంతోనే పిల్లలను చంపి పారిపోయినట్టు విచారణలో అంగీకరించిన రవిశంకర్

Latest News
India, Saudi Arabia take stock of West Asia situation, to ensure supply chain continuity Sat, Apr 11, 2026, 04:31 PM
Bangladesh name unchanged 15-member squad for first two ODIs vs NZ Sat, Apr 11, 2026, 04:29 PM
Political row erupts over Nripendra Misra's remarks on 1990s Ayodhya decisions Sat, Apr 11, 2026, 04:23 PM
Untrustworthy Pakistan milked US for billions, now betrays Saudi Arabia: Report Sat, Apr 11, 2026, 04:22 PM
India-Israel ties set to grow stronger with deeper social engagement: Report Sat, Apr 11, 2026, 04:21 PM