దేశవ్యాప్తంగా 5,608 కోవిడ్-19 యాక్టివ్ కేసులు
 

by Suryaa Desk | Fri, Jun 20, 2025, 08:27 PM

కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా 5,608 కొవిడ్‌-19 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జనవరి 1 నుంచి ఇప్పటివరకు 120 మంది ప్రాణాలు కోల్పోగా.. 24 గంటల్లో 4 కొవిడ్‌ మరణాలు సంభవించాయి. కేరళలో కొవిడ్‌ ప్రభావం ఎక్కువగా ఉండగా, గుజరాత్‌, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉంది. ఏపీలో 44, తెలంగాణాలో 9 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత తక్కువగానే ఉందని అధికారులు తెలిపారు.

Latest News
Delhi CM takes part in signature campaign for Women's Reservation Bill; urges for role of females in policy-making Fri, Apr 10, 2026, 04:44 PM
Women voters outshine men in all 3 states; set turnout record in Assam, Puducherry: ECI data Fri, Apr 10, 2026, 04:38 PM
Asian Boxing Championships: Vishvanath strikes gold as India conclude campaign with 16 medals Fri, Apr 10, 2026, 04:37 PM
EAM Jaishankar meets Mauritius President, discusses ways to bolster bilateral ties Fri, Apr 10, 2026, 04:36 PM
EAM Jaishankar, Seychelles counterpart Faure hold talks in Mauritius Fri, Apr 10, 2026, 04:33 PM