|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 08:08 PM
సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు చేశారు ‘వరుసగా మూడు సార్లు గెలిచాను అని గొప్పలు చెప్పుకునే బాలకృష్ణ హిందూపురంలో ఎన్ని రోజులు కనపడతారు? అంటూ ప్రశ్నించారు. హిందూపురం నియోజకవర్గంలో అసలేం సమస్యలు ఉన్నాయో ఆయనకు తెలుసా? ఇక్కడ సమస్యలకు ఎవరు బాధ్యత వహిస్తారు? బాలకృష్ణ ప్రజలు ఇచ్చిన తీర్పుతో గెలవలేదు’ అంటూ విమర్శించారు.
Latest News