కొత్త ఓటరు కార్డుకి ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి?
 

by Suryaa Desk | Fri, Jun 20, 2025, 08:06 PM

కొత్త ఓటరు కార్డుని అప్లై చేసుకోవడం చాలా ఈజీ. www.nvsp.in వెబ్‌సైట్‌కి వెళ్లండి. మీ ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీతో సైన్‌అప్ అవండి. Create Account పై క్లిక్ చేసి పాస్‌వర్డ్ సెట్ చేయండి. ఈ-మెయిల్‌కి వచ్చిన OTPను నమోదు చేయండి. తర్వాత మొబైల్‌ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి Login అవ్వండి. కొత్త ఓటరు అయితే ఫారం 6 ద్వారా మీ వివరాలు నమోదు చేయండి. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, Submit చేయండి అంతే.

Latest News
Srinagar-Jammu highway closed for 2nd day after fresh landslide Wed, Apr 08, 2026, 12:07 PM
US announces release of American journalist kidnapped in Baghdad Wed, Apr 08, 2026, 12:07 PM
CM Yadav to attend 'Krishi Manthan' at Agriculture University in Jabalpur Wed, Apr 08, 2026, 12:03 PM
Hyundai Motors announces 1 pc hike in car prices from May 1 Wed, Apr 08, 2026, 11:56 AM
IPL 2026: Pandya blames bowlers for MI defeat in rain-shortened match vs RR Wed, Apr 08, 2026, 11:49 AM