|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 03:31 PM
యోగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాదు, ఆర్థిక జీవితానికి మార్గదర్శకం. యోగాలో అవసరమైన శ్రద్ధ, క్రమశిక్షణలు పెట్టుబడుల్లోనూ అవసరం. శ్రద్ధ, క్రమశిక్షణలతో సిప్‌ల ద్వారా మ్యూచువల్ ఫండ్లలో నెలనెలా పెట్టుబడులు చేస్తే దీర్ఘకాలికంగా సంపద సృష్టించవచ్చు. ఖర్చులు–పొదుపు–పెట్టుబడులకు సమతుల్యత అవసరం. ఓపికతో మార్కెట్ హెచ్చుతగ్గులను తట్టుకుని ముందుకు సాగాలి. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవాలి.
Latest News